India corona : దేశంలో కొత్తగా 2,706 కరోనా కేసులు
India corona : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,706 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి.;
India corona : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,706 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,31,55,749కి చేరుకుంది. అటు కరోనాతో మరో 25 మంది మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 5,24,611కి చేరింది. ఇక కరోనా నుంచి 2,070 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 17,698 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.