India Corona Cases : కాస్త తగ్గిన కరోనా కేసులు, మరణాలు..!

India Corona Cases : దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,93,093 కరోనా టెస్టులు చేయగా 3,26,098 కరోనా కేసులు బయటపడ్డాయి.;

Update: 2021-05-15 04:50 GMT

India Corona Cases : దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,93,093 కరోనా టెస్టులు చేయగా 3,26,098 కరోనా కేసులు బయటపడ్డాయి. 3,890 కరోనాతో మృతి చెందారు.మొత్తంగా 2.43కోట్ల మందికి వైరస్ సోకగా..2,66,207 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 3,53,299 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 36,73,802 కరోనా కేసులున్నాయి. అటు ఇప్పటివరకు 18,04,57,579 మందికి టీకాను అందించారు. 

Tags:    

Similar News