బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..ఆగస్ట్‌లో 15 రోజులు సెలవులు
Bank Holidays: మీకు బ్యాంకులో ఖాతా ఉందా? అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాలి.;
Banks File Photo
Bank Holidays: మీకు బ్యాంకులో ఖాతా ఉందా? అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాలి. పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు వచ్చే నెలలో సెలవులు ఉన్నాయి. దేశీ బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI బ్యాంక్ హాలిడే క్యాలెండర్ ప్రకారం చూస్తే.. ఆగస్ట్ నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు. ఆయా రాష్ట్రాల్లో కూడా అక్కడ పండగల బట్టి కూడా సెలవులు ఉంటాయి. బ్యాంకులకు సెలవులు ఎన్ని రోజులు, ఏఏ రోజు ఉన్నాయో చూద్దాం.
ఆగస్ట్ 1 ఆదివారం
ఆగస్ట్ 8 ఆదివారం
ఆగస్ట్ 13 దేశభక్తుల దినోత్సవం (ఇంపాల్)
ఆగస్ట్ 14 రెండో శనివారం
ఆగస్ట్ 15 ఆదివారం ఇండిపెండెన్స డే
ఆగస్ట్ 16 పార్సి కొత్త సంవత్సరం (ముంబై, నాగపూర్, బెలాపూర్)
ఆగస్ట్ 19 మొహరం
ఆగస్ట్ 20 ఓనమ్ (బెంగళూరు, చెన్నై, కొచ్చి, కేరళ)
ఆగస్ట్ 21 తిరుఓనం (కొచ్చి, కేరళ)
ఆగస్ట్ 22 రక్షాబంధన్
ఆగస్ట్ 23 శ్రీ నారాయణ గురు జయంతి (కొచ్చి, కేరళ)
ఆగస్ట్ 28 నాలుగో శనివారం
ఆగస్ట్ 29 ఆదివారం
ఆగస్ట్ 30 జన్మాష్టమి
ఆగస్ట్ 31 శ్రీ కృష్ణాష్టమి.