మంత్రి హరీష్ రావుకు కరోనా

ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని మంత్రి హరీష్ రావు తెలిపారు.;

Update: 2020-09-05 05:46 GMT

Harish Rao (File Photo)

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని, పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిసిందన్నారు. గత వారం రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్ట్ చేయించుకోవలసిందిగా మంత్రి కోరారు. 

Tags:    

Similar News