నేటి నుంచి ఈ రాష్ట్రాల్లో లాక్ డౌన్..!

కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. నేటినుంచి తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, పుదిచ్చేరిలో లాక్ డౌన్ ప్రారంభం కానుంది.

Update: 2021-05-10 05:00 GMT

కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. నేటినుంచి తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, పుదిచ్చేరిలో లాక్ డౌన్ ప్రారంభం కానుండగా .. రెండు వారల పాటు ఈ రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్ గడ్ లో లాక్ డౌన్ కొనసాగుతుండగా ఢిల్లీ, హర్యానా, యూపీలో ఈ నెల 17 వరకు, ఈ నెల 15 వరకు బీహార్ లో, ఓడిశాలో ఈ నెల 19 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 

Tags:    

Similar News