Diwali: పర్యావరణంపై ప్రేమతో దీపావళికి క్రాకర్స్ బంద్..
Diwali: దీపావళికి ముందు వారం రోజుల నుంచే సందడిగా కనిపించే క్రాకర్స్ షాపులు ఈసారి వెలవెలబోతున్నాయి.;
Diwali (tv5news.in)
Diwali: దీపావళికి ముందు వారం రోజుల నుంచే సందడిగా కనిపించే క్రాకర్స్ షాపులు ఈసారి వెలవెలబోతున్నాయి. పొల్యుషన్ ప్రభావంతో టపాసులు కాల్చడంపై ఢిల్లీలాంటి చోట్ల బ్యాన్ చేశారు. రాత్రి 8 గంటల నుంచి రెండు గంటల పాటే క్రాకర్స్ కాల్చడానికి పరిమితులు ఉండడంతో జనం పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. అందునా కరోనా కారణంగా జనాల దగ్గర డబ్బులు లేకపోవడం, క్రాకర్స్ రేట్లు ఏడాదికి ఏడాది పెరుగుతుండడంతో బాణాసంచా కొనడానికి పెద్దగా ముందుకురావడం లేదు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు