Modi on Rosaiah: రోశయ్య నేను ఒకేసారి సీఎంగా పని చేశాం: మోదీ

Modi on Rosaiah: ప్రజలకు చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు.

Update: 2021-12-04 08:53 GMT

Modi on Rosaiah: మాజీ సీఎం రోశయ్య మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ముఖ్యమంత్రిగా రోశయ్య, తానూ ఒకే సారి పని చేశామని గుర్తు చేసుకున్నారు. గవర్నర్‌గా ఉన్న టైంలో రోశయ్యతో మాట్లాడిన విషయాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు. ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.



Similar News