Bipin Rawat: బిపిన్ రావత్‌తో పాటు హెలికాప్టర్ క్రాష్‌లో మరణించిన తెలుగు సైనికుడు ఈయనే..
Bipin Rawat: తమిళనాడు ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి మృతి.;
Bipin Rawat: తమిళనాడు ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి మృతి. కురబల కోట మండలం రేగడ గ్రామానికి చెందిన సాయితేజ. జనరల్ బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్న సాయి. సాయితేజ మృతితో శోకసంద్రంలో కుటుంబ సభ్యులు. సాయితేజకు భార్య, ఇద్దరు పిల్లలు. సాయితేజ మరణ వార్త విని సొమ్మసిల్లిన భార్య. సాయితేజ సొంతూరు రేగడలో విషాదఛాయలు నెలకొన్నాయి.
హెలికాప్టర్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ‌్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.
బిపిన్ రావత్ సహా సైనిక అధికారుల కుటుంబాలకు తన సానుభూతి ప్రకటించారు.
తమిళనాడు ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి మృతి
కురబల కోట మండలం రేగడ గ్రామానికి చెందిన సాయితేజ
జనరల్ బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్న సాయి
సాయితేజ మృతితో శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
సాయితేజకు భార్య, ఇద్దరు పిల్లలు
సాయితేజ మరణ వార్త విని సొమ్మసిల్లిన భార్య
సాయితేజ సొంతూరు రేగడలో విషాదఛాయలు
ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి