నవంబర్ చివరివారంలో అంతర్జాతీయ బౌద్ధ సమావేశం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Kishan Reddy: ఆషాఢ పూర్ణిమ, ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధులకు పవిత్రరోజే కాకుండా.. మానవాళికి ముఖ్యమైనరోజని కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.;
కిషన్‌రెడ్డి File Photo
Kishan Reddy: ఆషాఢ పూర్ణిమ, ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధులకు పవిత్రరోజే కాకుండా.. మానవాళికి ముఖ్యమైనరోజని కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వేదవ్యాస మహర్షి జయంతిని గురుపూర్ణిమగా జరుపుకుంటునట్లు వీడియో సందేశం పంపారు. బుద్ధుని అష్టాంగమార్గాలు.. సమాజం శాంతియుతంగా సహజీవనం చేసేందుకు మార్గదర్శకత్వాన్ని అందిస్తుందన్నారు కిషన్‌రెడ్డి. నవంబర్ చివరి వారంలో అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్యతో కలిసి.. అంతర్జాతీయ సమావేశం నిర్వహించనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.