Indonesia : ఫుట్‌బాల్ క్లబ్‌లో గొడవ.. 127 మంది మృతి..
Indonesia : ఇండోనేషియాలో ఘోర విషాదం నెలకొంది.రెండు ఫుట్‌బాల్ క్లబ్ అభిమానుల మధ్య జరిగిన గొడవలో 127మంది మృతి చెందారు;
Indonesia : ఇండోనేషియాలో ఘోర విషాదం నెలకొంది.రెండు ఫుట్‌బాల్ క్లబ్ అభిమానుల మధ్య జరిగిన గొడవలో 127మంది మృతి చెందారు.. సురబాయ, అరెమా జట్ల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సురబాయ చేతిలో అరెమా జట్టు ఓడిపోయింది.
zzఅయితే తమ అభిమాన టీమ్ ఓడిపోవడంతో జీర్ణించుకోలేని ఫ్యాన్స్ స్టేడియంలోని దూసుకెళ్లి గొడవకు దిగారు.ఈ నేపధ్యంలో భారీగా తొక్కిసలాట జరిగింది. ఇరు జట్ల అభిమానులు చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.అయినా ఫ్యాన్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.. ఇరు జట్ల ఫ్యాన్ మధ్య జరిగిన గొడవల్లో 127మంది మృతిచెందారు.