China : పన్నెండు అంతస్థుల్లో ఎగిసిపడుతున్న మంటలు..

China : చైనా ఛాంగ్‌ షా సిటీలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది

Update: 2022-09-16 11:15 GMT

China : చైనా ఛాంగ్‌ షా సిటీలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. 12కు పైగా అంతస్తులలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్స్ ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బిల్డింగ్‌ ఉన్న వారిని బయటకు తరలిస్తున్నారు. మంటల కారణంగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Tags:    

Similar News