Britain: రిషి సునాక్, లిజి ట్రస్ మధ్య హాట్‌హాట్‌గా తొలి టీవీ డిబేట్..
Britain: బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీపడుతున్న రిషి, ట్రస్ మధ్య తొలిసారిగా జరిగిన టీవీ డిబేట్ హాట్‌హాట్‌గా సాగింది.;
Britain: బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీపడుతున్న రిషి సునాక్, లిజి ట్రస్ మధ్య తొలిసారిగా జరిగిన టీవీ డిబేట్ హాట్‌హాట్‌గా సాగింది. ఆర్థిక అంశాలు, పన్ను ప్రణాళికపై ఇద్దరి మధ్య వాగ్వాదం హోరాహోరీగా జరిగింది. ఒపీనియం' సంస్థ పోల్‌లో.. సునాక్‌కు 39 శాతం ఓట్లు రాగా.. ట్రస్ వైపు 38 శాతం మంది మొగ్గారు. సర్వేలో పాల్గొన్న కన్జర్వేటివ్ పార్టీ ఓటర్లలో 47 శాతం మంది ట్రస్‌కు, 38 శాతం మంది సునాక్‌కు సపోర్ట్ చేశారు.