NMDC Recruitment 2022: డిగ్రీ అర్హతతో NMDCలో ఉద్యోగాలు.. జీతం రూ. 37,000 - 1,30,000
NMDC Recruitment 2022: హైదరాబాద్‌లోని NMDC సంస్థ ఇటీవల జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.;
NMDC Recruitment in Hyderabad: హైదరాబాద్‌లోని NMDC సంస్థ ఇటీవల జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు..
o విభాగం పేరు: NMDC Ltd
o పోస్ట్‌లు: 94
o పోస్ట్‌ల పేరు: జూనియర్ ఆఫీసర్
o దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
అధికారిక వెబ్‌సైట్: https://www.nmdc.co.in/
అర్హతలు:
డిప్లొమా/డిగ్రీ
వయో పరిమితి:
18 నుండి 45 సంవత్సరాలు
ఎంపిక ప్రక్రియ:
వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు చేసే విధానం..
ముందుగా, అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి, జాగ్రత్తగా చదవాలి
ఆ తర్వాత, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఫోటో, సంతకం, అవసరమైన పత్రాలను నోటిఫికేషన్‌లో సూచించిన మేరకు అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుము చెల్లించాలి.
దరఖాస్తు ఫారమ్‌ను పూరించిన తరువాత అన్ని వివరాలు పొందుపరిచామో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చివరగా, తదుపరి అవసరాల కోసం పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్ తీసుకొని జాగ్రత్త పరచుకోవాలి.