Gujarat State : అహ్మదాబాద్ లో వలసదారుల ఏరివేత

Update: 2025-04-26 09:30 GMT

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పని పడుతున్నారు పోలీసులు. తెల్లవారుజాము 3 గంటలకే నగరంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. అహ్మదాబాద్ నగరంలో వీసాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించారు. ఈ ఆపరేషన్ లో నాలుగు వందల మంది అక్రమ వలసదారులను గుర్తించి నిర్బంధించారు. వీళ్ల వివరాలు తెలుసుకుని సొంత దేశాలకు పంపిస్తామన్నారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.

Tags:    

Similar News