Asaduddin Owaisi : అది ముస్లిం మహిళల హక్కు..
Asaduddin Owaisi : హిజాబ్ ముస్లిం మహిళల హక్కు అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు;
Asaduddin Owaisi : హిజాబ్ ముస్లిం మహిళల హక్కు అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాజస్తాన్‌లో పర్యటించిన ఆయన.. కేంద్ర బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో హిజాబ్‌ను ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. జ్ఞానవాపి తీర్పుతో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టంచేశారు.