Ayodhya Ram Mandir : తాజ్ మహల్ రికార్డ్ బ్రేక్ చేసిన అయోధ్య రామ్ మందిర్

Update: 2024-12-23 13:00 GMT

ప్రపంచ వింత తాజ్‌మహల్‌ రికార్డును అయోధ్య రామ మందిరం బద్దలుకొట్టింది. 2024, జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 13.55 కోట్ల మంది భారతీయులు అయోధ్యను సందర్శించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. వీరితో పాటు 3 వేల 153 మంది విదేశీ పర్యాటకులు అయోధ్య సందర్శించారు. అటు తాజ్‌మహల్‌ను దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు కలిపి 12.51 కోట్ల మంది సందర్శించారు. కేవలం 9 నెలల్లోనే తాజ్‌మహల్‌ రికార్డును అయోధ్య రామ మందిరం అధిగమించినట్లు యూపీ సర్కార్ స్పష్టం చేసింది. 

Tags:    

Similar News