Vinesh Phogat : హర్యానాలో కమలం హ్యాట్రిక్.. వినేశ్ ఫొగట్ గెలుపు

Update: 2024-10-08 17:15 GMT

హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 48 స్థానాలు దక్కించుకుని మ్యాజిక్ ఫిగర్ ను దాటి బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ ఫలితాల సరళి క్షణక్షణానికి మారి ఉత్కంఠ రేపింది. తొలుత కాంగ్రెస్ జోరు ప్రదర్శించగా ఆ తర్వాత కమలం పార్టీ జోరందుకుంది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా కమలం జోరు ఆగలేదు. కాంగ్రెస్ 37, ఐఎన్ఎల్డీ 2, ఇతరులు 3 సీట్లు దక్కించుకున్నారు. ఎన్నికలకు ముందు ఎన్ని కలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి జులానా అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచిన మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగట్ విజయం సాధించారు.

Tags:    

Similar News