Punjab Dussehra : పంజాబ్‌లో ఘనంగా దసరా ఉత్సవాలు..

Punjab Dussehra : పంజాబ్‌లో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి;

Update: 2022-10-05 13:45 GMT

Punjab Dussehra : పంజాబ్‌లో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అమృత్‌సర్‌లోని దుర్గియానా ఆలయ ప్రాంగణంలో రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో రావణ దహనం జరిగింది. కార్యక్రమంలో స్థానిక నేతలు.. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు.

Tags:    

Similar News