Gold Prices : రూ.లక్ష దాటిన తులం బంగారం

Update: 2025-04-22 13:30 GMT

బంగారు ధరలు కొత్త మైలురాయిని చేరాయి. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర వెయ్యి 649 రూపాయలు పెరిగి లక్ష దాటింది. 22 కేరట్ల బంగారం ధర 2, వేల 750 రూపాయలు పెరిగింది. దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం ఫ్లాట్‌గా స్టాక్‌ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దాంతో ఐదు రోజులుగా కొనసాగుతోన్న సూచీల దూకుడు కాస్త నెమ్మదించింది. సెన్సెక్స్ ౩ వంద ల పాయింట్లకు పైగా లాభంతో, నిఫ్టీ 24వేల ఎగువన ట్రేడ్‌ అవుతున్నాయి. కాగా బంగారు ధరలు కొత్త మైలురాయిని చేరాయి. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర వెయ్యి 649 రూపాయలు, 22 కేరట్ల బంగారం ధర 2, వేల 750 రూపాయలు పెరిగింది.

Tags:    

Similar News