Emergency Landing : 2 వారాల్లో పాకిస్థాన్‌లో 2వ సారి ఎమర్జెన్సీ ల్యాండింగ్..

Emergency Landing : గత కొన్ని రోజులుగా భారత్ విమానాల్లో సాంకేతిలోపం తలెత్తి అత్యవసర ల్యాండింగ్ చేస్తున్నాయి.

Update: 2022-07-17 14:49 GMT

Emergency Landing : గత కొన్ని రోజులుగా భారత్ విమానాల్లో సాంకేతిలోపం తలెత్తి అత్యవసర ల్యాండింగ్ చేస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంచలేక పోవచ్చని అనుకున్నా.. ఇలాంటి ఘటనలు ఈ ఏడాదిలో పెరిగిపోతున్నాయి. రెండు రోజుల్లోనే నాలుగు విమానాల్లో సాంకేతిక సమస్య వచ్చింది.

తాజాగా ఇండిగో విమానం ఈరోజు ఉదయం యూఏఈ షార్జా నుంచి భారత్‌కు రావలసి ఉంది. అయితే సాంకేతిక సమస్య కారణంగా పాకిస్థాన్‌లోని కారచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. రెండు వారాల్లో ఇలా 2వ సారి భారత్ విమానాన్ని పాకిస్థాన్‌లో ల్యాండ్ చేశారు. 

Tags:    

Similar News