Indian Aif force : ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు కొత్త యూనిఫాం..
Indian Aif force : భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం అందుబాటులోకి వచ్చింది;
Indian Air Force : భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం అందుబాటులోకి వచ్చింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులు తట్టుకుని నిలబడేలా చేయడం ఈ కొత్త యూనిఫాం ప్రత్యేకత. ఈ యూనిఫాంను ఎయిర్ ఫోర్స్ స్టాండింగ్ డ్రెస్ కమిటీ, నిఫ్ట్ సంయుక్తంగా రూపొందించాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 90వ రైజింగ్ డే రోజున ఈ మార్పును తీసుకొచ్చారు.