KCR Bihar : కేసీఆర్‌కు స్వాగతం పలికిన సిక్కు మత పెద్దలు..
KCR Bihar : సీఎం కేసీఆర్ బిహార్ టూర్ ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్నారు.;
KCR Bihar : సీఎం కేసీఆర్ బిహార్ టూర్ ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్నారు. బిహార్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ గురుద్వార్‌కు వెళ్లారు. గురుద్వార్‌కు వచ్చిన కేసీఆర్‌కు సిక్కు మత పెద్దలు స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం పట్నా ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎం కేసీఆర్ నేరుగా హైదరాబాద్‌కు వచ్చేశారు.