బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాబోయే రెండ్రోజుల్లో వర్షాలు

అల్పపీడనంకు అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.;

Update: 2023-06-26 04:07 GMT

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.

అల్పపీడనంకు అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.

ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వరకు విస్తరించి ఉన్న ఆవర్తనం.

ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మీదుగా కదిలే అవకాశం.

దీని ప్రభావంతో రాబోయే రెండ్రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

ఉత్తరాంధ్రలో ఎక్కువుగా వర్షాలు పడే అవకాశం.

మరోవైపు రుతుపవనాలు బలంగా ఉండడంతో ఈ నెల 29వ వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు.

అల్పపీడనం ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన.

Tags:    

Similar News