Minister Ponnam Prabhakar : మహా ఎన్నికల్లో గెలిచేది ఎవరో చెప్పిన మంత్రి పొన్నం

Update: 2024-11-18 09:00 GMT

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమి గెలుపు ఖాయమన్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌. చంద్రాపూర్ జిల్లా రాజుర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌ కూటమిదే విజయమన్నారు పొన్నం ప్రభాకర్‌. BRS, BJPలు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ లాగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.   

Tags:    

Similar News