Nitish Kumar : మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన బిహార్ సీఎం నితీష్ కుమార్..
Nitish Kumar : బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్.. మొదటి ప్రసంగంలో ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.;
Nitish Kumar : బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్.. మొదటి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో మోడీ గెలిచాడు..2024లో ఓడిపోతాడని సీఎం నితీష్ కుమార్ అన్నారు. వచ్చే ఎన్నికల వరకు ప్రతి పక్షాలు అన్ని ఏకమై మోడీని గద్దె దించుతాయని హెచ్చరించారు. తన సీఎం పదవి ఎప్పుడు ఊడుతుందో తెలీదని.. అంతా బీజేపీ చేతిలోనే ఉందని మరో వివాదస్పద కామెంట్ చేశారు. మొత్తానికి మోదీపై యుద్ధానికి నితీష్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.