Udaipur: ఉదయ్‌పూర్ హత్య కేసు నిందితులపై దాడి.. పోలీసుల సమక్షంలోనే..
Udaipur: ఉదయ్‌పూర్ కన్హయ్యలాల్ హత్య కేసులో నిందితులపై దాడి జరిగింది.;
Udaipur: ఉదయ్‌పూర్ కన్హయ్యలాల్ హత్య కేసులో నిందితులపై దాడి జరిగింది. జైపూర్‌లోని NIA కోర్టు నుంచి బయటకు వస్తున్న టైంలో జనం ఒక్కసారిగా నిందితులపై దాడికి యత్నించారు. చేతులతో పిడిగుద్దులు గుద్దారు. జనాన్ని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితులను అక్కడి నుంచి తరలించారు. నలుగురు నిందితులకు NIA కోర్టు పది రోజుల రిమాండ్ విధించింది.