Rahul Gandhi And Priyanka Gandhi : రాజ్యాంగం బుక్ పట్టుకుని రాహుల్, ప్రియాంక నిరసన

Update: 2024-12-06 09:45 GMT

అదానీ అంశంపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీల ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ అగ్రనేతలు ఎంపీలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక పాల్గొన్నారు. రాజ్యంగ పుస్తకం పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మోదీ, అదానీ భాయ్‌ భాయ్‌ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్‌ చేశారు. ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News