ప్రభుత్వ రంగంలోని ప్రముఖ బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) రుణ గ్రహీతలకు గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో వ్యక్తిగత రుణాలు, ఇతర రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లు, లెండింగ్ రేటు తగ్గనున్నాయి. ఎంపిక చేసిన రుణాలను ఆర్ఎల్ఎల్ఆర్ఎ బెంచ్ మార్క్ ఆధారిత విధానాన్ని అనుసరిస్తూ ఉంటుంది. దీంతో పాటు డిపాజిట్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్)ను 25 బేసిస్ పాయింట్లు మేర రేట్లను కూడా ఎస్బీఐ సవరించింది. ఎంపిక చేసిన తగ్గించింది. రెపో లింక్డ్ రేటు 8.25 శాతానికి చేరింది. కాలవ్యవధిలుపై 10-25 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది. ఈబీఎల్ఆర్ 8.65 శాతానికి తగ్గింది. సవరించిన రేట్లు ఏప్రిల్ ఈ రేట్లు కూడా ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వస్తాయి. 3 కోట్ల 15 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్ బీఐ తెలిపింది. దీంతో రూపాయల వరకు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై 1-2 ఏళ్ల ఇప్పటికే రుణాలు తీసుకున్న వారితో పాటు, కొత్తగా రుణాలు కాలవ్యవధికి వడ్డీని 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.70 శాతా తీసుకునే వారికి ప్రయోజనం కలగనుంది.