Uddhav Thackeray : ఉద్ధవ్‌ఠాక్రేకు అస్వస్థత ఆసుపత్రిలో చేరిక

Update: 2024-10-14 13:45 GMT

శివసేన(యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ను ముంబయిలోని రిలయన్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు గుండె సంబంధిత సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దాంతో ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News