బెంగళూరు బస్సులో రాహుల్

సామాన్యూడిలా బస్సులో ప్రయాణం; మహిళా బిల్లుపై ప్రయాణీకులతో చర్చ

Update: 2023-05-08 10:47 GMT

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెంగళూరులో BMTC బస్సులో ప్రయాణించారు. సామాన్యుడిలా ప్రజలతో కలసి పోయారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం, గృహలక్ష్మి కింద 2వేలు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్‌. ఈ హామీలపై బస్సులోని ప్రయాణీకులతో మాట్లాడారు రాహుల్‌. మహిళల రవాణా సమస్యలు, వారి బడ్జెట్‌లను ప్రభావితం చేసే ధరలపైనా మాట్లాడారు. 

Tags:    

Similar News