దొంగబంగారాన్ని ఇలా కూడా తరలిస్తారా...!
సానిటరీ ప్యాడ్ లో బంగారం అక్రమ రవాణా;
హైదరాబాద్ శంషాబాద్ ఎర్‌పోర్టులో సుమారు కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. మస్కట్ నుండి హైదరాబాద్ వచ్చిన మహిళ వద్ద, పేస్టు రూపంలో ఉన్న కిలోన్నర బంగారం పట్టుబడింది. సానిటరీ ప్యాడ్‌లో అమర్చి బంగారాన్ని తరలిస్తూ పట్టుబడింది మహిళ. బంగారం విలువ సుమారు 78లక్షలు ఉంటుందని తెలిపారు కస్టమ్స్ అధికారులు.