కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసుల హౌస్ అరెస్ట్
క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిరసనకు పిలుపు; అడ్డుకున్న పోలీసులు;
నెల్లూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసుల హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీనగర్‌లోని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఆయన నిరసనకు పిలుపునివ్వడంతో పోలీసులు అడ్డుకున్నారు.