దేశవ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతోంది. హైదరాబాద్‌లో వరుసగా రెండో సారి కేంద్రం భారీ ఎత్తున యోగా మహోత్సవ్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్షణ్, నటులు విశ్వక్ సేన, శ్రీలీలలు పాల్గొన్నారు.