విద్యుత్‌ కోతలతో ఏపీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు

Update: 2023-05-18 09:15 GMT

విద్యుత్‌ కోతలతో ఏపీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేళాపాళా లేకుండా కరెంట్‌ కట్‌ చేస్తుండటంతో.. చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం సాంకేతిక లోపమంటున్నారు. 

Tags:    

Similar News