బెజవాడ దుర్గమ్మకు ఓ అజ్ఞాత భక్తుడు బంగారు వజ్ర కిరీటాన్ని కానుకగా ఇచ్చారు. రెండున్నర కోట్ల రూపాయలతో బంగారం, వజ్రాలతో అమ్మవారి కిరీటాన్ని తయారు చేశారు. వజ్ర కిరీటంతో అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. నేటి నుంచి బెజవాడ దుర్గమ్మ ఈ కిరీటంతోనే దర్శనమివ్వనున్నారు.