గుంటూరు ( Guntur ) కార్పొరేషన్ పరిధిలోని యడవలి వారి సత్రాన్ని అక్రమంగా అక్రమించుకొని ఎటువంటి లీజ్ చెల్లించకుండా స్కూల్‌ను నడుపుతున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్‌లకు 25 లక్షలు చెల్లించాలని కోర్టు గతంలో ఆదేశించింది. అయితే, ఆదేశాలు అమలు చేయకపోవడంతో గుంటూరు మునిసిపల్ కమిషనర్‌కు నెల రోజుల జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధించింది హైకోర్టు.