ఏపీ ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల అల్టిమేటం

డిమాండ్లు పరిష్కరించకుంటే నిరవిధిక ధర్నా;

Update: 2023-05-31 07:10 GMT

ఏపీ ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య అల్టిమేటం జారీ చేసింది. తక్షణమే 8 డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది. జూన్ 9 నుంచి ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని తెలిపారు.

Tags:    

Similar News