వారిని చంద్రబాబు కలిస్తే తప్పేంటి: బండి

అమిత్ షా, జేపీ నడ్డాను.. చంద్రబాబు కలిస్తే తప్పేంటన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్

Update: 2023-06-05 07:30 GMT

అమిత్ షా, జేపీ నడ్డాను.. చంద్రబాబు కలిస్తే తప్పేంటన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందనేది ఊహగానాలే అని తేల్చిచెప్పారు.

Tags:    

Similar News