కుప్పకూలిన బ్రిడ్జ్

బీహార్ లోని ఖగారియాలో ఘటన వైరల్ అయిన వీడియో

Update: 2023-06-05 07:18 GMT

బీహార్‌లోని ఖగారియాలో గంగా నదిపైన నిర్మిస్తున్న నాలుగు లేన్ల బ్రిడ్జి కుప్పకూలింది. వంతెన కూలిపోతుండగా స్థానికులు ఫోన్లలో తీసిన వీడియో వైరలైంది.


Tags:    

Similar News