కుప్పంలో బాబు పర్యటన

Update: 2023-06-14 06:15 GMT

కుప్పం టీడీపీలో కొత్తరక్తం ఉరకలు వేస్తోంది. లోకేశ్‌ యువగళం పాదయాత్రతో మొదలైన ఉత్సాహం.. చంద్రబాబు కోసం ఎదురు చూస్తోంది. ఇందులో భాగంగా నేటి నుంచి మూడ్రోజుల పాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో సమావేశవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు కుప్పంకు చేరుకుంటారు. సాయంత్రం 7గంటల 30నిమిషాల వరకు పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు.

Tags:    

Similar News