Telangana: ఊరూర చెరువుల పండుగ
ఇవాళ ఊరూర చెరువుల పండుగ నిర్వహించనున్నారు.;
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఊరూర చెరువుల పండుగ నిర్వహించనున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్నీ చెరువుల వద్ద సంబురాలు జరగనున్నాయి.