Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ బర్త్‌డే వేడుకలు
కోల్‌కతాలో మెస్సీ బర్త్‌డే వేడుకలను అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు.;
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మెస్సీ అన్నా ఆయన పేరు విన్నా ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఊగిపోతారు. కోల్‌కతాలో మెస్సీ బర్త్‌డే వేడుకలను అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. యువకులు, చిన్నారులు అర్జెంటీనా జట్టు జర్సీ వేసుకుని మెస్సీ కటౌట్ కట్టి కేక్ కట్ చేసి తమ అభిమాన ఆటగాడు మెస్సీ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.