KA Paul : కొండా సురేఖకు మెంటల్.. కేఏ పాల్ ఫైర్

Update: 2024-10-03 11:30 GMT

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు ప్రజాశాంతి పార్టీ అధినేత KA పాల్‌.మతి స్థిమితం లేని వ్యక్తిగా మాట్లాడానని అభిప్రాయపడ్డారు. వెంటనే ఆమెను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News