Manipur: రాష్ట్రపతి పాలన దిశగా మణిపూర్‌ పరిణామాలు

Update: 2023-06-30 12:27 GMT

రాష్ట్రపతి పాలన దిశగా మణిపూర్‌ పరిణామాలు కనిపిస్తున్నాయి. సీఎం పదవికి బీరేన్‌సింగ్‌ రాజీనామా చేయనున్నట్లు సమాచారం.కాసేపట్లో గవర్నర్‌ను కలసి రాజీనామా పత్రాన్ని సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అల్లర్ల నేపథ్యంలో సీఎం పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. మరోవైపు అక్కడి సహాయ, పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించిన రాహుల్‌..మరి కాసేపట్లో శాంతిభద్రతలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

Tags:    

Similar News