PAWAN: మహిళా కమిషన్ ఎక్కడ?
ఆడబిడ్డలపై దురాగతాలు జరుగుతున్నా స్పందించరా?... నిలదీసిన పవన్ కల్యాణ్..;
ముఖ్యమంత్రి, హోం మంత్రి, మహిళా కమిషన్‌కు ఈ దురాగతాలపై స్పందించాల్సిన బాధ్యత లేదా అని పవన్‌కళ్యాణ్ ప్రశ్నించారు. కేసు తీవ్రతను తగ్గించేందుకు అనుమానాస్పద మృతి అంటూ పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విజయనగరం జిల్లాలోతుగెడ్డలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కూడా... కలచి వేసిందన్నారు. మైనర్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటే ఏపీలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.