విరిగిన రైలు పట్టా..త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Update: 2023-06-22 10:30 GMT

బాపట్ల జిల్లా చీరాల మండలంలో పెను ప్రమాదం తప్పింది. ఈపూరుపాలెం వద్ద రైలు పట్టా విరిగింది. అదే ట్రాక్‌పై వెళ్తన్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ లోకో పైలెట్‌ను స్థానికుడు హేమసుందర్‌ అలర్ట్‌ చేయడంతో ఘోర ప్రమాదం తప్పింది. సకాలంలో స్పందించిన రైల్వే సిబ్బంది ట్రాక్ మరమ్మత్తులు పూర్తి చేశారు.

Tags:    

Similar News