వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు అసెంబ్లీలో ప్రమాణం చేస్తారని.. నీ ప్రమాణాలతో నువ్వు సచ్చిసీలుడివి ఐపోతావా అనిల్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. నువ్వు నిజాయితీపరుడివి అయితే సీబీఐ ఎంక్వైరీ వేయించుకోవాలని.. లోకేష్ ఆరోపించిన వాటిపై మీ నిజాయితీ నిరూపించుకోవాలని అనిల్‌కు సవాల్ విసిరారు. మంత్రి కాకాణి, అనిల్ ఇద్దరూ ముఖ్యమంత్రి దగ్గర సీబీఐ ఎంక్వైరీ కోరాలని డిమాండ్ చేశారు.