రెజ్లర్ల ఆందోళనకు చిన్న బ్రేక్
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనకు మల్లయోధులు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు.;
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనకు మల్లయోధులు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు.కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లతో చర్చలు జరపడం వళ్ళ మల్లయోధులు తమ ఆందోళనలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు