మీడియాపై వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అక్కసు

Update: 2023-07-20 09:37 GMT

వినుగొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మరోసారి మీడియాపై అక్కసు వెళ్లగక్కారు. బ్రాహ్మణపల్లిలో ప్రభుత్వ భూములు తనఖా పెట్టి రుణం తీసుకున్నారంటూ ఆయనపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై సమాధానం చెప్పాలంటూ బొల్లాకు హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈ వార్తల్ని ప్రసారం చేసిన మీడియాపై మండిపడ్డారు బొల్లా బ్రహ్మానాయుడు. ఇలాంటి ఆరోపణలుతో తన కుటుంబం బాధపడిందన్నారు. తనాఖా పెట్టిన బ్యాంకులో తనకు కనీసం అకౌంట్ కూడా లేదన్నారు. 

Tags:    

Similar News