సంచలన నిర్ణయం తీసుకున్న బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్యాడ్మింటన్‌కు ఆమె గుడ్ బై చెప్పారు. ఈ మేరకు రిటైర్మెంట్ పై ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారామె..;
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్యాడ్మింటన్‌కు ఆమె గుడ్ బై చెప్పారు. ఈ మేరకు రిటైర్మెంట్ పై ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారామె.. డెన్మార్క్ ఓపెన్ తర్వాత రిటైర్ అవుతున్నట్టు వెల్లడించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొందిన పీవీ సింధు.. ఈ ఘనత సాధించి ఏకైక భారత షట్లర్‌గా రికార్డ్ నెలకొల్పిన విషయం తెలిసిందే. సింధు వయసు కేవలం 25 సంవత్సరాలే అయినా తొందరగానే రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం.